India vs Sri Lanka 2nd Test Day 2 Cricket Score | Oneindia Telugu

2017-08-04 6

India vs Sri Lanka 2nd Test Day 2 Cricket Score update at lunch time

కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. రెండో రోజైన లంచ్ విరామ సమయానికి భార‌త్ 5 వికెట్ల‌కు 442 ప‌రుగులు చేసింది. అశ్విన్ 47, సాహా 16 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు